Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరులో రూ.35కే కిలో ఉల్లిపాయలు

Anuroop Nov 09, 2026 12:32 PM నెల్లూరుGeneral
Add as a preferred source on Google
గూడూరులో రూ.35కే కిలో ఉల్లిపాయలు - Ushodayam
గూడూరు రైతుబజార్‌లో ప్రభుత్వం సబ్సిడీపై కిలో ఉల్లిపాయలను రూ.35కే విక్రయిస్తోంది. సోమవారం ఉదయం అమ్మకాలు ప్రారంభం కావడంతో కొనుగోలుకు ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఆధార్ కార్డు చూపించిన వారికి రెండు కిలోల చొప్పున అందిస్తున్నట్లు ఎస్టేట్ ఆఫీసర్ సురేశ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...