Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూడ్స్ రైలు పైకెక్కి బాలుడి రీల్స్.. మృతి

Sai Nath Nov 23, 2026 10:59 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
గూడ్స్ రైలు పైకెక్కి బాలుడి రీల్స్.. మృతి - Ushodayam
హర్యానాలోని యమునానగర్ జిల్లా జగధ్రీ రైల్వే వర్క్‌షాప్ వద్ద విషాదం చోటుచేసుకుంది. జవహర్‌నగర్‌కు చెందిన పదో తరగతి విద్యార్థి కేశవ్ తన బంధువుతో కలిసి బయటకు వెళ్లి వస్తూ, అక్కడ నిలిపి ఉంచిన గూడ్స్ రైలు పైకెక్కి రీల్స్ రికార్డు చేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడి చేయి పైనున్న హైటెన్షన్ విద్యుత్ తీగకు తగలడంతో తీవ్ర విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

Comments

G
Loading comments...