Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూడ్స్‌ రైలు మొరాయింపు.. రెండున్నర గంటలు ఇక్కట్లు

Rudhira Nov 23, 2026 10:56 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
గూడ్స్‌ రైలు మొరాయింపు.. రెండున్నర గంటలు ఇక్కట్లు - Ushodayam
అధిక బరువుతో కాజీపేట నుంచి సికింద్రాబాద్‌ వెళ్తున్న గూడ్స్‌ రైలు భువనగిరి వద్ద ఆగిపోయింది. దీంతో వెనుక వస్తున్న పుష్‌పుల్‌ రైలును యాదాద్రి స్టేషన్‌ సమీపంలో రెండున్నర గంటల పాటు నిలిపివేశారు. గూడ్స్‌ రైలును కదిలించేందుకు అదనపు ఇంజిన్లు తెప్పించారు. ఉదయం 10.40 గంటలకు రైలు ముందుకు కదిలింది. తాగునీరు, మరుగుదొడ్లు, ఛార్జింగ్‌ సౌకర్యాలు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

Comments

G
Loading comments...