వార్తలకు తిరిగి వెళ్లండి
గురునానక్ జయంతి సందర్భంగా నేడు బ్యాంకులకు సెలవు

గురునానక్ జయంతి సందర్భంగా నవంబర్ 24న దేశంలోని పలు నగరాల్లో బ్యాంకులు మూసివేయనున్నారు. ఆర్బీఐ సెలవుల క్యాలెండర్ ప్రకారం హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, జైపూర్, భువనేశ్వర్‌లో బ్యాంకులకు సెలవు.
ఈ సెలవు దేశవ్యాప్తంగా వర్తించదు. సెలవు ప్రకటించని నగరాల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి.
Comments
Loading comments...
