వార్తలకు తిరిగి వెళ్లండి
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

జీడికల్–ఆలేరు రహదారిపై శారాజీపేట రైతు వేదిక సమీపంలో గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన దయ్యాల నాగేష్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తులు ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ప్రమాదానికి గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...
