వార్తలకు తిరిగి వెళ్లండి
గుంటూరులో తొలి ఆల్గే ట్రీ ఏర్పాటు

వాయు కాలుష్య నియంత్రణకు రాష్ట్రంలోనే తొలిసారిగా గుంటూరులో ఆల్గే ట్రీ ఏర్పాటు చేశారు. ఇది 25 చెట్లకు సమానమైన ఆక్సిజన్‌ను విడుదల చేస్తుందని కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు.
గాంధీ పార్కులో 600 లీటర్ల ట్యాంక్‌లో మైక్రో ఆల్గేతో రూపొందించిన ఈ ట్రీని లలిత ఆసుపత్రి రూ.5 లక్షల సీఎస్‌ఆర్ నిధులతో ఏర్పాటు చేసింది.
Comments
Loading comments...
