వార్తలకు తిరిగి వెళ్లండి
గుంటూరు మేయర్‌కు 17 అడుగుల భారీ పుష్పగుచ్ఛం

గుంటూరు నగర మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన కోవెలమూడి లక్ష్మీఅపర్ణకు మద్దతుదారులు వినూత్నంగా అభినందనలు తెలిపారు. 17 అడుగుల పొడవు, 80 కిలోల బరువున్న భారీ పుష్పగుచ్ఛాన్ని తయారు చేయించారు.
ప్రమాణ స్వీకారం అనంతరం నిర్వహించిన ర్యాలీలో క్రేన్ సాయంతో ఆమెకు అందజేశారు. తమ అభిమానాన్ని ఇలా చాటుకున్నారు.
Comments
Loading comments...
