వార్తలకు తిరిగి వెళ్లండి
గుంతలు పూడ్చిన ట్రాఫిక్ పోలీసన్నలు
బెంగళూరులోని జ్ఞానభారతి మెట్రో స్టేషన్ సమీపంలో రోడ్డుపై ఏర్పడిన గుంతలను ట్రాఫిక్ పోలీసులు స్వయంగా పూడ్చారు. సిమెంట్, కాంక్రీట్‌తో మరమ్మతులు చేపట్టారు.
విధి నిర్వహణతో పాటు రోడ్డు భద్రతకు చర్యలు తీసుకున్న పోలీసులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Comments
Loading comments...
