వార్తలకు తిరిగి వెళ్లండి
గుంతలతో ప్రయాణికులకు ఇబ్బందులు

కొవ్వూరు మండలం పంగిడి సమీపంలోని నవభారత్ కంపెనీ ఎదురుగా జీఎన్‌టీ రహదారిపై భారీ గుంతలు ఏర్పడటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గుంతలను తప్పించబోయి బైకర్లు ప్రమాదాల బారిన పడుతున్నారని స్థానికులు తెలిపారు.
కొవ్వూరు నుంచి ఏలూరు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...
