Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతలమయంగా వెల్లబాడు రహదారి

Anuroop Nov 12, 2026 11:05 AM బాపట్లGeneral
Add as a preferred source on Google
గుంతలమయంగా వెల్లబాడు రహదారి - Ushodayam
వెల్లబాడు నుంచి క్రాప, అనంతవరం వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. పగుళ్లు, గుంతలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళ ప్రయాణం ప్రమాదకరంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదాలపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని వాపోతున్నారు. తక్షణమే నూతన రహదారి నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...