Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుండ్లపాడు వార్డుల రిజర్వేషన్లు ఖరారు

Anuroop Nov 13, 2026 10:26 AM పల్నాడు General
Add as a preferred source on Google
గుండ్లపాడు వార్డుల రిజర్వేషన్లు ఖరారు - Ushodayam
వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామపంచాయతీ సర్పంచ్‌ స్థానం జనరల్‌ మహిళకు (UR-W) కేటాయించారు. 12 వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. 1, 8, 11 వార్డులు UR(W), 2, 6 వార్డులు BC(W), 3, 12 వార్డులు BC, 4వ వార్డు SC(W), 5వ వార్డు SC, 7, 9, 10 వార్డులు URకు కేటాయించారు. నవంబర్‌ 21 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. డిసెంబర్‌ 2న ఎన్నికలు జరగనున్నాయి.

Comments

G
Loading comments...