వార్తలకు తిరిగి వెళ్లండి
గుండెపోటుతో వ్యాపారి మృతి

బోనకల్ మండలం చిరునోముల గ్రామానికి చెందిన ఐస్‌క్రీమ్ వ్యాపారి శరత్ (50) గురువారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. అస్వస్థతకు గురికావడంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
బోనకల్ ప్రాంతంలో ఐస్‌క్రీమ్ శరత్‌గా గుర్తింపు పొందిన ఆయన మృతి స్థానికులను కలచివేసింది.
Comments
Loading comments...
