Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్మడి శ్రీదేవికి మహిళా కాంగ్రెస్ పగ్గాలు

Kiran Nov 10, 2026 10:53 AM జయ శంకర్ భూపాలపల్లి General
Add as a preferred source on Google
గుమ్మడి శ్రీదేవికి మహిళా కాంగ్రెస్ పగ్గాలు - Ushodayam
భూపాలపల్లి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా గుమ్మడి శ్రీదేవిని మరోసారి నియమించారు. ఈ మేరకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు స్వర్ణ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో శ్రీదేవి చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. తనపై నమ్మకంతో మరోసారి బాధ్యతలు అప్పగించినందుకు శ్రీదేవి కృతజ్ఞతలు తెలిపారు. మహిళా కాంగ్రెస్ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...