Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడిసె దగ్ధం.. 50 వేల సాయం

Anuroop Nov 12, 2026 12:47 PM కర్నూలుGeneral
Add as a preferred source on Google
గుడిసె దగ్ధం.. 50 వేల సాయం - Ushodayam
దేవనకొండ బీసీ కాలనీలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో బోయ నాగరాజు గుడిసె దగ్ధమైంది. నిరాశ్రయులైన కుటుంబాన్ని జెడ్పీటీసీ డా. షేక్ సాధిక, టీడీపీ నాయకులు ఈదుల దేవరబండ సుభాన్, ఎంపీటీసీ ఆకుల వీరేశ్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం అందజేశారు. ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...