Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడిపాలలో టీడీపీ అభ్యర్థి విజయం

Anuroop Nov 09, 2026 9:02 AM చిత్తూరుGeneral
Add as a preferred source on Google
గుడిపాలలో టీడీపీ అభ్యర్థి విజయం - Ushodayam
గుడిపాల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఆర్. మమతశ్రీ 4,821 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆమెకు 14,564 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి పి. మధుసూదన్ రెడ్డికి 9,743 ఓట్లు వచ్చాయి. బీసీవై అభ్యర్థి డి. శోభన్ బాబుకు 378, స్వతంత్ర అభ్యర్థి పి. ప్రసాద్‌కు 83, నోటాకు 96 ఓట్లు నమోదయ్యాయి.

Comments

G
Loading comments...