వార్తలకు తిరిగి వెళ్లండి

గుడిబండ మండల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి లక్ష్మీదేవమ్మ అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. తనకు ప్రజాసేవ చేసే అవకాశం కల్పించిన మండల ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజలు అప్పగించిన బాధ్యతను గౌరవంగా స్వీకరిస్తున్నానని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సేవలందిస్తానని లక్ష్మీదేవమ్మ పేర్కొన్నారు.
Comments
Loading comments...

