వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
గతాన్ని మర్చిపోవద్దు: రేవంత్ రెడ్డి

ఏ హోదాకు వెళ్లినా తమ నేపథ్యాన్ని మర్చిపోవద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శిక్షణ పూర్తి చేసుకున్న డీఎస్పీలకు సూచించారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తు, రాబోయే 30 ఏళ్ల పాలనలో పోలీసుల పాత్ర కీలకమని చెప్పారు.
డీఎస్పీల నిర్ణయాలు, పనితీరే ప్రభుత్వ ప్రతిష్ఠకు గీటురాయిగా నిలుస్తాయని అన్నారు.
Comments
Loading comments...
