Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువులో మొసలి

Anuroop Nov 13, 2026 11:27 AM బాపట్లGeneral
Add as a preferred source on Google
చెరువులో మొసలి - Ushodayam
పర్చూరు మండలం గర్నెపూడి గ్రామ చెరువులో మొసలి కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. చెరువులో మొసలి సంచరిస్తున్నట్లు గుర్తించిన గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని రెవెన్యూ సిబ్బందికి సమాచారం అందించారు. చెరువు పరిసర ప్రాంతాల ప్రజలు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని గ్రామస్థులు సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...