వార్తలకు తిరిగి వెళ్లండి
గ్రీస్‌లో ఒక్కటైన అనిరుధ్, కావ్య
ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్, ఎస్‌ఆర్‌హెచ్ సీఈఓ కావ్య మారన్ నవంబర్ 11న గ్రీస్‌లో వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు రజినీకాంత్, తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
పెళ్లిలో రజినీకాంత్ కొత్త జంటతో కలిసి డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నవంబర్ 21న చెన్నైలో రిసెప్షన్ నిర్వహించనున్నారు.
Comments
Loading comments...
