వార్తలకు తిరిగి వెళ్లండి
గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ప్రమాదం.. దంపతులు మృతి

ఖమ్మం జిల్లా వైరా సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవే ఎగ్జిట్ వద్ద కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన కోటా కిశోర్‌రెడ్డి, ఆయన భార్య లావణ్య అక్కడికక్కడే మృతి చెందారు.
వారి కుమారుడు ప్రణీత్ తీవ్రంగా గాయపడగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అన్నవరం దర్శనం ముగించుకుని హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ఘటన జరిగింది.
Comments
Loading comments...
