Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రీన్‌కో ప్రాజెక్టుతో జగన్‌ పాలనపై కొత్త చర్చ

Sai Nath Nov 13, 2026 2:37 PM అమరావతిGeneral
Add as a preferred source on Google
గ్రీన్‌కో ప్రాజెక్టుతో జగన్‌ పాలనపై కొత్త చర్చ - Ushodayam
విశాఖపట్నం భాగస్వామ్య సదస్సు ప్రచార ప్రకటనలో గ్రీన్‌కో సంస్థకు చోటు దక్కడంతో వైఎస్‌ జగన్‌ హయాంలో వచ్చిన పెట్టుబడులపై చర్చ మొదలైంది. 2022లో కర్నూలు జిల్లా పిన్నాపురం వద్ద ఈ సంస్థ రెన్యువబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టుకు జగన్‌ శంకుస్థాపన చేశారు. సుమారు రూ.15 వేల కోట్ల పెట్టుబడితో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు అప్పట్లో 4,766 ఎకరాల భూమిని కేటాయించారు.

Comments

G
Loading comments...