Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గృహస్థలాలపై సమగ్ర విచారణకు కలెక్టర్ ఆదేశం

Anuroop Nov 09, 2026 2:34 PM గుంటూరుGeneral
Add as a preferred source on Google
గృహస్థలాలపై సమగ్ర విచారణకు కలెక్టర్ ఆదేశం - Ushodayam
గుంటూరులో గృహస్థలాల రెగ్యులరైజేషన్‌కు సంబంధించి భూములపై సమగ్ర విచారణ చేపట్టాలని కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో శాఖల అధికారులతో సమావేశమయ్యారు. డీకేటీ, జీఓ 30, 306, దేవదాయ, వక్ఫ్, చెరువులు, కాలువలు, రహదారుల భూములపై విచారణ చేసి అర్హులను గుర్తించాలని సూచించారు. గ్రామసభల తీర్మానాలు, శాఖల నివేదికలతో ఎస్‌ఓపీ రూపొందించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...