Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గర్భిణులకు ఏఎన్‌సీ పరీక్షలు.. అవగాహన

Anuroop Nov 09, 2026 3:50 PM కామరెడ్డిGeneral
Add as a preferred source on Google
గర్భిణులకు ఏఎన్‌సీ పరీక్షలు.. అవగాహన - Ushodayam
ఎల్లారెడ్డి నాలుగో వార్డులో తాగునీటి పైప్‌లైన్ తరచూ లీకేజీలు అవుతోందని నీల రవి సోమవారం ప్రజావాణిలో ఎంపీడీవో తాయార బేగంకు ఫిర్యాదు చేశారు. సుమారు 100 మీటర్ల మేర లీకేజీలు ఉన్నాయని, దీంతో కలుషిత నీరు వస్తోందని తెలిపారు. మున్సిపల్ అధికారులు తాత్కాలిక పరిష్కారాలకే పరిమితమవుతున్నారని, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వినతిపత్రంలో కోరారు.

Comments

G
Loading comments...