Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి

Kiran Nov 11, 2026 1:12 PM జనగామ General
Add as a preferred source on Google
గ్రామ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి - Ushodayam
రఘునాథపల్లి మండలం మండలగూడెం గ్రామ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సర్పంచ్ డ్యాగల రాజశేఖర్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వినతిపత్రం అందజేసింది. రోడ్లు, డ్రైనేజీ, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, తాగునీరు, పాఠశాల అభివృద్ధి, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు సర్పంచ్ తెలిపారు.

Comments

G
Loading comments...