Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామ రహదారిపై రెండు వర్గాల మధ్య వివాదం

Anuroop Nov 11, 2026 11:09 AM తిరుపతిGeneral
Add as a preferred source on Google
గ్రామ రహదారిపై రెండు వర్గాల మధ్య వివాదం - Ushodayam
పనపాకం హరిజనవాడలో గ్రామ రహదారి విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. రహదారి తమ పట్టా భూమిలో ఉందని, నిర్మాణాలపై స్టే ఉత్తర్వులు ఉన్నాయని ఒక వర్గం చెబుతుండగా, పట్టా అక్రమంగా పొందారని మరో వర్గం ఆరోపిస్తోంది. రెవెన్యూ అధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...