వార్తలకు తిరిగి వెళ్లండి
గొర్లవారిపాలెంలో టీడీపీ యువనేత విజయం

గుంటూరు జిల్లా గొర్లవారిపాలెం MPTCగా 27 ఏళ్ల టీడీపీ అభ్యర్థి ఆర్ల శ్రీను యాదవ్ విజయం సాధించారు. ఈ గెలుపుతో 20 ఏళ్ల రికార్డు బద్దలైనట్లు సమాచారం. యువనేత విజయంతో టీడీపీలో ఉత్సాహం నెలకొంది.
ఈ విజయంతో శ్రీను యాదవ్కు MPP పీఠం దక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల GMCలో ముగ్గురు జెన్-జీ కార్పొరేటర్లు విజయం సాధించిన విషయం తెలిసిందే.
Comments
Loading comments...
