Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోశాలలో గోవులకు వ్యాధి నివారణ టీకాలు

Anuroop Nov 09, 2026 2:22 PM అనంతపురంGeneral
Add as a preferred source on Google
గోశాలలో గోవులకు వ్యాధి నివారణ టీకాలు - Ushodayam
గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం గోశాలలో సోమవారం గోవులకు నులిపురుగుల నివారణ మందులు, టీకాలు వేశారు. వెటర్నరీ డాక్టర్ హరీశ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వర్షాకాలంలో వ్యాధులు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని, పశుసంపద అనారోగ్యానికి గురికాకుండా నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని డాక్టర్ సూచించారు. కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకుడు వెంకటేశ్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...