Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోరంట్లలో రోడ్లు అధ్వానం.. కుక్కల బెడద

Anuroop Nov 12, 2026 3:08 PM గుంటూరుGeneral
Add as a preferred source on Google
గోరంట్లలో రోడ్లు అధ్వానం.. కుక్కల బెడద - Ushodayam
గుంటూరు జిల్లా గోరంట్లలోని హోసన్న మందిర్ సమీప లక్ష్మీనగర్‌లో రహదారి సమస్యతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. సీసీ రోడ్డును అడ్డగోలుగా పగలగొట్టడంతో వాహనదారులు, పాదచారుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు వీధి కుక్కల బెడద కూడా పెరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టడంతో పాటు కుక్కల బెడదను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...