Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోపాల్‌పేట- చాకలిపల్లి రోడ్డు అధ్వానం

Kiran Nov 11, 2026 11:43 AM వనపర్తిGeneral
Add as a preferred source on Google
గోపాల్‌పేట- చాకలిపల్లి రోడ్డు అధ్వానం - Ushodayam
గోపాల్‌పేట మండల కేంద్రం నుంచి చాకలిపల్లి వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. దీంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతల రోడ్డుపై ప్రయాణం ప్రమాదకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గోపాల్‌పేట నుంచి చాకలిపల్లి వరకు నూతన బీటీ రోడ్డు నిర్మించాలని గ్రామస్తులు, వాహనదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Comments

G
Loading comments...