వార్తలకు తిరిగి వెళ్లండి
గోలేటిలో నాణ్యత వారోత్సవాలు ప్రారంభం

పోటీ ప్రపంచంలో నాణ్యతకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుందని ఏరియా GM శ్రీరమేశ్ అన్నారు. గురువారం గోలేటి GM కార్యాలయంలో నాణ్యత వారోత్సవాలను ప్రారంభించి, నాణ్యత పతాకాన్ని ఆవిష్కరించారు.
నాణ్యమైన బొగ్గు వెలికితీస్తే సంస్థకు లాభాలతో పాటు వినియోగదారుల సంతృప్తి లభిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పనిలో నాణ్యత పాటించాలని సూచించారు.
Comments
Loading comments...
