వార్తలకు తిరిగి వెళ్లండి
గోల్డ్ లోన్ ఖాతాదారులకు కొత్త కష్టాలు

11 నెలల్లో బంగారం ధరలు తగ్గడంతో గోల్డ్ లోన్ తీసుకున్నవారికి ఇబ్బందులు మొదలయ్యాయి. 10 గ్రాముల ధర రూ.60 వేలు తగ్గి రూ.1.25 లక్షలకు చేరినట్లు సమాచారం. దీంతో బ్యాంకులు మార్జిన్ కాల్స్ చేస్తున్నాయి.
అదనపు బంగారం తాకట్టు పెట్టాలని లేదా కొంత రుణం వెంటనే చెల్లించాలని కోరుతున్నాయి. ధరలు ఇంకా తగ్గితే తాకట్టు ఆభరణాల విలువ పడిపోయి, రుణాల రికవరీ కష్టమవుతుందని ఆర్థిక సంస్థలు ఆందోళన చెందుతున్నాయి.
Comments
Loading comments...
