వార్తలకు తిరిగి వెళ్లండి
గోల్డ్ లోన్ ఖాతాదారులకు బ్యాంకుల నోటీసులు

బంగారం ధరలు తగ్గడంతో గోల్డ్ లోన్లు తీసుకున్నవారికి బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు నోటీసులు పంపుతున్నాయి. తాకట్టు బంగారం విలువ తగ్గడంతో అదనపు ఆభరణాలు పెట్టాలని లేదా కొంత రుణం చెల్లించాలని కోరుతున్నాయి.
RBI నిబంధనల ప్రకారం బంగారం విలువలో 85% వరకు రుణం పొందవచ్చు. ధరల పతనంతో రుణగ్రహీతలపై భారం పెరుగుతోంది.
Comments
Loading comments...
