Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోకవరం సర్పంచ్ బరిలో పులపర్తి బుజ్జి

Anuroop Nov 11, 2026 2:48 PM తూర్పుగోదావరి General
Add as a preferred source on Google
గోకవరం సర్పంచ్ బరిలో పులపర్తి బుజ్జి - Ushodayam
గోకవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పులపర్తి బుజ్జి మరోసారి బరిలోకి దిగుతున్నారు. గతంలో ఒకసారి ఎంపీటీసీగా, రెండుసార్లు వరుసగా సర్పంచ్‌గా విజయం సాధించారు. ప్రజల ఆదరాభిమానాలు, ఆశీస్సులు ఉన్నంతవరకు ప్రజాసేవలో కొనసాగుతానని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి నమ్మకంతో మరోసారి ముందుకు సాగుతానని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...