Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంటలో 140 సార్లు మా పేర్లు తలుచుకున్నారు: హరీశ్

Manjunath Nov 20, 2026 2:48 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
గంట ప్రసంగంలో రేవంత్ రెడ్డి తమ పేర్లను 140 సార్లు ప్రస్తావించారని హరీశ్ రావు అన్నారు. ఇందిరమ్మ జీవిత బీమాపై మాట్లాడకుండా కేసీఆర్, కేటీఆర్, తన పేర్లనే తలుచుకున్నారని విమర్శించారు. రేవంత్ తన ప్రసంగంలో కేసీఆర్ పేరును 63 సార్లు, తన పేరును 53 సార్లు, కేటీఆర్ పేరును 24 సార్లు ప్రస్తావించారని తెలిపారు.

Comments

G
Loading comments...