వార్తలకు తిరిగి వెళ్లండి

గంపలగూడెం జెడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి కోట పుల్లమ్మ 6,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై భారీ ఆధిక్యంతో గెలుపొందారు.
ఆమె విజయంతో మండలంలోని టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. తన గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కోట పుల్లమ్మ కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

