Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణపవరంలో కూటమి అభ్యర్థుల హవా

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 12:21 PM ఏలూరుGeneral
గణపవరంలో కూటమి అభ్యర్థుల హవా - Ushodayam
గణపవరం మండలంలో ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు పలు స్థానాల్లో విజయం సాధించారు. కేశవరం నుంచి జనసేన అభ్యర్థి పీతాని శ్రీనివాసరావు 410 ఓట్లతో, వల్లూరు నుంచి తిప్పిరిశెట్టి పద్మ 759 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాశిపాడులో టీడీపీ అభ్యర్థి వార విజయకుమార్ 54, కోమర్రులో కేత సత్యనారాయణ 684, ముప్పర్తిపాడులో పెచ్చేటి అనంతలక్ష్మి 180 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

Comments

G
Loading comments...