Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణపవరం పీహెచ్‌సీ వద్ద మురుగు సమస్య

Anuroop Nov 12, 2026 11:58 AM ఏలూరుGeneral
Add as a preferred source on Google
గణపవరం పీహెచ్‌సీ వద్ద మురుగు సమస్య - Ushodayam
గణపవరం పీహెచ్‌సీ పక్కనే భారీ మురుగునీటి గుంత ఏర్పడటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.ఇళ్లు, హోటళ్ల నుంచి వచ్చే మురుగునీరు పంచాయతీ ఖాళీ స్థలంలో నిల్వ ఉండటంతో దుర్వాసన వ్యాపిస్తోంది. ఆసుపత్రికి వచ్చే గర్భిణులకు ఇదే ప్రాంతంలో పౌష్టికాహారం అందజేస్తున్నారు. ఆసుపత్రికి వస్తే మరో అనారోగ్య సమస్య ఎదురవుతోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...