వార్తలకు తిరిగి వెళ్లండి
గంగలకుంట వార్డుల రిజర్వేషన్లు ఖరారు

వెల్దుర్తి మండలం గంగలకుంట గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానం బీసీకి రిజర్వు కాగా, 10 వార్డుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 1, 7వ వార్డులు ఎస్సీకి, 5వ వార్డు ఎస్టీ మహిళకు, 4వ వార్డు బీసీ మహిళకు, 10వ వార్డు బీసీకి కేటాయించారు.
మిగిలిన వార్డుల్లో 2, 6, 8వ వార్డులు జనరల్, 3, 9వ వార్డులు జనరల్ మహిళలకు కేటాయించారు. నవంబర్ 21–23 వరకు నామినేషన్లు, డిసెంబర్ 2న ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Loading comments...
