Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంగా జలాలపై భారత్‌ కీలక నిర్ణయం

Shruthi Nov 15, 2026 9:25 AM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
గంగా జలాలపై భారత్‌ కీలక నిర్ణయం - Ushodayam
భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య 1996లో కుదిరిన గంగా జలాల పంపిణీ ఒప్పందాన్ని యథాతథంగా పునరుద్ధరించకూడదని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. 2026 డిసెంబర్‌ 12తో ఈ ఒప్పందం గడువు ముగియనుంది. కొత్త నిబంధనలతో చర్చలు జరపాలని భారత్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కోల్‌కతా పోర్టు, విద్యుత్‌ కేంద్రాలు, సుందర్‌బన్స్‌ అవసరాల కోసం భారత్‌ అదనపు నీటిని కోరుతోంది.

Comments

G
Loading comments...