వార్తలకు తిరిగి వెళ్లండి
గ్లోబల్ వార్మింగ్‌ను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలి

తుర్కియేలోని అంటాల్యాలో జరుగుతున్న కాప్31 వాతావరణ సదస్సులో 18 పేజీల ముసాయిదా ఒప్పందాన్ని తుర్కియే, ఆస్ట్రేలియా విడుదల చేశాయి. భూతాపాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేసేందుకు దేశాలు మరింత కృషి చేయాలని కోరాయి.
ఈ శతాబ్దంలో వీలైనంత త్వరగా ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల పరిధిలోకి తీసుకురావాలని ముసాయిదా సూచించింది. దీనికి సవరణలు జరిగే అవకాశం ఉంది.
Comments
Loading comments...
