Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి: కలెక్టర్

Follow Ushodayam on Google
Harika Oct 23, 2026 6:20 PM ములుగు General
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి: కలెక్టర్ - Ushodayam
ములుగు కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో సోలార్ లైట్లు, బోర్ల తవ్వకం, రహదారుల నిర్మాణానికి అవసరమైన అటవీ శాఖ అనుమతులపై చర్చించారు. పెండింగ్ పనులను వేగవంతం చేయాలని, కొత్త అభివృద్ధి పనులకు పూర్తి వివరాలతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

Comments

G
Loading comments...