వార్తలకు తిరిగి వెళ్లండి
గిరిబాబు కరీంనగర్ జ్ఞాపకాలు

ప్రముఖ నటుడు గిరిబాబు మృతికి కరీంనగర్ సినీ అభిమానులు, కళాకారులు నివాళులర్పించారు. 1992లో ‘ఏంటి బావా.. మరీనూ!’ చిత్రీకరణకు వచ్చిన ఆయన, అధికారుల కోరిక మేరకు వయోజన విద్య అవగాహన ర్యాలీలో జెండా పట్టుకుని పాల్గొన్న విషయాన్ని నిర్మాత చందన్‌రాజ్ గుర్తుచేసుకున్నారు.
శనివారం కరీంనగర్ ఫిలింభవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి సంతాపం తెలిపారు.
Comments
Loading comments...
