Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిగ్ వర్కర్లకు రాహుల్ భరోసా

Shruthi Nov 15, 2026 7:13 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
గిగ్ వర్కర్లకు రాహుల్ భరోసా - Ushodayam
కార్మికులను బానిసలుగా మార్చడమే బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యమని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. శనివారం జయభేరి గ్రౌండ్స్‌లో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి గిగ్ వర్కర్స్ సంక్షేమ నియమావళిని ఆవిష్కరించారు. కొత్త చట్టం ద్వారా గిగ్ కార్మికులకు తమ పని డేటాపై పూర్తి హక్కు కల్పించినట్లు రాహుల్ తెలిపారు. హైదరాబాద్‌లో వైఫై సదుపాయంతో విశ్రాంతి కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు.

Comments

G
Loading comments...