వార్తలకు తిరిగి వెళ్లండి
గిగ్ వర్కర్లకు బీమా భరోసా

గిగ్ వర్కర్ల సంక్షేమ పథకాన్ని రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. వారికి రూ.5 లక్షల జీవిత బీమా, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల ఆరోగ్య భద్రత కల్పిస్తామని సీఎం ప్రకటించారు.
గిగ్ వర్కర్ల బోర్డు ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులు జారీ చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా విధివిధానాలను విడుదల చేశారు.
Comments
Loading comments...
