వార్తలకు తిరిగి వెళ్లండి
గద్వాలలో క్లోరల్ హైడ్రేట్ దందా!

గద్వాల కేంద్రంగా కల్తీ కల్లు తయారీలో వాడే క్లోరల్ హైడ్రేట్ (సీహెచ్) అక్రమ దందా జోరుగా సాగుతోంది. ఇటీవల అయిజలో 135 కిలోల సీహెచ్ పట్టుబడినప్పటికీ, ముఠాల వద్ద క్వింటాళ్ల కొద్దీ రహస్య నిల్వలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్ ముఠా నుంచి బల్క్‌గా దిగుమతి చేసుకుని, ఉమ్మడి మహబూబ్‌నగర్‌తో పాటు ఆంధ్రా, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు.
Comments
Loading comments...
