Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల–జూరాల రహదారిపై గుంతలు, కంకరతో ప్రమాదాలు

Sai Nath Nov 20, 2026 12:40 PM జోగులాంబ గద్వాల్ General
Add as a preferred source on Google
గద్వాల–జూరాల రహదారిపై గుంతలు, కంకరతో ప్రమాదాలు - Ushodayam
గద్వాల నుంచి జూరాల ప్రాజెక్టుకు వెళ్లే రహదారి గుంతలు, తేలిన కంకరతో అధ్వానంగా మారింది. అకస్మాత్తుగా ఎదురయ్యే గుంతలను ద్విచక్ర వాహనదారులు తప్పించుకునే క్రమంలో వెనుక వచ్చే వాహనాలు ఢీకొనే ప్రమాదం ఏర్పడుతోంది. వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతున్నందున అధికారులు తక్షణమే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...