వార్తలకు తిరిగి వెళ్లండి
గడి బురుజు భూమిపై VLT రద్దుకు డిమాండ్

కోరుట్ల గడి బురుజు భూమిపై VLT రద్దు చేయాలని ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ కోరారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ చైర్మన్, కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చారు.
గడి బురుజు ప్రజా ఆస్తి అని, పన్నుపై ప్రజల్లో అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా భూమిని కాపాడి VLT రద్దు చేయాలని కోరారు.
Comments
Loading comments...
