వార్తలకు తిరిగి వెళ్లండి
గౌతోజిగూడలో విద్యుత్ శాఖ ప్రజాబాట

మనోహరాబాద్ మండలం గౌతోజిగూడలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో గురువారం ప్రజాబాట నిర్వహించారు. ఇందులో భాగంగా ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు.
ప్రజలు విద్యుత్ సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని కాళ్లకల్ ఏఈ రాజ్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...
