వార్తలకు తిరిగి వెళ్లండి
గౌలిదొడ్డి ఆలయ రహదారి ప్రారంభం

గౌలిదొడ్డిలోని వేంకటేశ్వర, ఆంజనేయ స్వామి ఆలయాలకు భక్తుల రాకపోకల సౌకర్యార్థం నిర్మించిన నూతన రహదారిని గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ వి. గంగాధర్ రెడ్డి ప్రారంభించారు. కార్తీక పౌర్ణమి దీపోత్సవం సందర్భంగా రహదారిని అందుబాటులోకి తీసుకొచ్చారు.
స్థానిక భక్తుల చిరకాల కోరిక నెరవేరడం సంతోషంగా ఉందని గంగాధర్ రెడ్డి తెలిపారు. ప్రజాసేవ, దైవసేవే తన లక్ష్యమని పేర్కొన్నారు.
Comments
Loading comments...
