Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాయపడిన విద్యార్థినిని పరామర్శించిన ఎమ్మెల్యే

Anuroop Nov 11, 2026 9:07 AM అనంతపురంGeneral
Add as a preferred source on Google
గాయపడిన విద్యార్థినిని పరామర్శించిన ఎమ్మెల్యే - Ushodayam
అనంతపురం జేఎన్టీయూ సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ ఉమెన్స్‌ కాలేజీలో రెండో అంతస్తు నుంచి కిందపడి గాయపడిన విద్యార్థిని వసంతను శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆసుపత్రిలో పరామర్శించారు. మంగళవారం నార్పల మండలం బి.పప్పూరు గ్రామానికి చెందిన వసంత తల్లిదండ్రులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.

Comments

G
Loading comments...